Telugu Current Affair Magazine 3.0.1

Licentie: Gratis ‎Bestandsgrootte: 6.08 MB
‎Gebruikersbeoordeling: 0.0/5 - ‎0 ‎Stemmen

Over Telugu Current Affair Magazine

Target Jobs-Telugu Actualiteiten Magazine

కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఏ సబ్జెక్టు లో ఏ రచయిత రాసిన బుక్స్ కొనాలి, ఏ పుస్తకాలు చదవాలి అనేది చాలా ఇబ్బంది కరమైన విషయం . అన్ని పుస్తకాలు కొనాలన్నా మద్య తరగతి , దిగువ మద్య తరగతి కుటుంబాల నుండి వచ్చిన విద్యార్థులకు చాలా కష్టం తో కూడిన విషయం. విద్యార్థులకు మా వంతుగా సహాయ పడాలనే ఉద్దేశ్యంతో ఈ అప్లికేషను రూపొందించాము. ఇందులో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జాబ్ నోటిఫికేషన్స్, ఫ్రీ స్టడీ మెటీరియల్ , క్విజ్, వీడియోస్ ఉంటాయి.

Telugu Huidige affiars అవసరమైన అన్ని స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కి ఈ ఆప్ ఉపయోగపడుతుంది.

BANKBANEN TSPSC SI, PC GROEP2 Telugu gk apps Telugu gk 2016 Telugu gk boeken Telugu gk vragen

We proberen deze app te maken om de beste dagelijkse actualiteit en gk te worden in telugu 2016.